MegaStar Chiranjeevi Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న మెగాస్టార్. స్వాతంత్య్ర సమర యోధుల కంటే వారిని పోరాటంలోకి పంపిన వారి తల్లులే నిజమైన త్యాగమూర్తులని చిరంజీవి కొనియాడారు.