KGF Director Prashanth Neel : మా చిన్నాన్న రఘువీరా గుడి అద్భుతంగా కట్టారు..! | ABP Desam
సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సందడి చేశారు.గ్రామంలో 75 వసంతాల స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రశాంత్ నీల్..గ్రామంతో తనకున్న అనుబంధాన్ని మొదటి సారి పంచుకున్నారు. తన చివరిరోజుల్లో నీలకంఠాపురంలో గడుపుతానన్న ప్రశాంత్ నీల్....తన చిన్నాన్న, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఊరి కోసం చేస్తున్న మంచి పనులను కొనియాడారు.