Balakrishna Appreciates Bimbisara: సినిమా చూసి కల్యాణ్ రాం, డైరెక్టర్ వశిష్ఠను మెచ్చుకున్న బాలకృష్ణ
Continues below advertisement
కల్యాణ్ రాం హీరోగా వచ్చిన బింబిసార చిత్రాన్ని వీక్షించిన నందమూరి బాలకృష్ణ... కల్యాణ్ రాంను, డైరెక్టర్ వశిష్ఠను అభినందించారు.
Continues below advertisement