Megastar Chiranjeevi Chandrabose : భోళాశంకర్ సెట్ లో ఆస్కార్ విజేతకు చిరు ప్రశంసలు | ABP Desam

RRR నాటు నాటు పాటతో ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ కు సత్కారాలు, ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా భోళాశంకర్ సెట్ లో మెగాస్టార్ చిరంజీవి చంద్రబోస్ ను ఘనంగా సత్కరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola