Dasara Success Celebrations : దసరా సూపర్ హిట్ టాక్ తో సెలబ్రేషన్స్ లో నాని, కీర్తిసురేష్ | ABP Desam

శ్రీరామనవమి సందర్భంగా రిలీజైన దసరా సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో ఆ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ధరణి,వెన్నెల పాత్రలతో మాస్ పూనకాలు తెప్పించిన నాని, కీర్తి సురేష్ తమదైన స్టైల్ లో సినిమాలో ధరణి వాడే పటకా కత్తితో కేక్ కట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola