Megastar Chiranjeevi: తన ఫొటోగ్రఫీ స్కిల్స్ బయటపెట్టిన మెగాస్టార్ | ABP Desam
Continues below advertisement
Covid-19 సోకి క్వారంటైన్ లో ఉన్న Megastar Chiranjeevi... తనలోని కొత్త కోణాలను అభిమానులకు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు తన Photography స్కిల్స్ ను బయటపెట్టారు. ‘ఈ రోజు ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా వున్న నెలవంక, దగ్గర్లో వున్నశుక్ర గ్రహం(మధ్యలో చిన్న తార) ఉదయించబోతున్న సూర్యుడు.ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలిగినట్లుగా వుంది.’ అంటూ ఇన్స్టాగ్రాంలో తను షూట్ చేసిన వీడియో షేర్ చేసుకున్నారు.
Continues below advertisement