Khiladi Movie Update : పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్ లో అర్జున్ | ABP Desam
ABP Desam
Updated at:
30 Jan 2022 04:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న సినిమా ఖిలాడి. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో అర్జున్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ భరద్వాజ్గా కనిపించనున్నారు.