Mahesh Babu In Ponniyin Selvan: అన్నీ కుదిరి ఉంటే టైటిల్ రోల్ లో మహేష్ ఉండేవారు..! | ABP Desam

మణిరత్నం, మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా ఎన్నో ఏళ్లుగా వార్తల్లో ఉంటూ వస్తోంది. కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే పొన్నియిన్ సెల్వన్ టైటిల్ రోల్ లో మహేష్ కనిపించేవారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola