Prabhas in Mogalturu : పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ | DNN | ABP Desam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు కు వచ్చారు. ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభలో పాల్గొననున్నారు. 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరుకు రావటంతో ఆయనకు ధైర్యం చెప్పేందుకు ఫ్యాన్స్ పెద్దఎత్తున మొగల్తూరుకు తరలివచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola