Madhavan 3 Idiots Audition | మాధవన్ ను Bollywood insult చేసిందా | Vidhu Vinod Chopra | ABP Desam
త్రీ ఇడియట్స్ టైమ్ నాటి మాధవన్ ఆడిషన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. మాధవన్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ ఏంటంటే...అసలు మాధవన్ ను ఎందుకు ఆడిషన్ చేశారని. దీనికి ఫ్యాన్స్ చెబుతున్న అబ్జెక్షన్స్ కొన్ని ఉన్నాయి.