Jr NTR Amigos Pre Release Event Speech | Tollywood Heroes: టాలీవుడ్ హీరోలు ఏం చేస్తే బెటర్..? | ABP DESAM
Continues below advertisement
టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు విశ్వవ్యాప్తం అయిపోయింది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ మన హీరోల నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ను ఫ్యాన్స్ కోరుకోవడంలో ఏమైనా తప్పు ఉందా..? ఎంతవరకు కరెక్ట్..? ఎంతవరకు తప్పు..?
Continues below advertisement