Liza Koshy Tumble on Oscars Red carpet 2024 | ఆస్కార్ రెడ్ కార్పెట్ షో లో పడిపోయిన లిజా కోషీ
Continues below advertisement
ఆస్కార్ వేడుకల్లో ప్రతిష్ఠాత్మకమైన రెడ్ కార్పెట్ షో లో ఓ అనుకోని ఘటన జరిగింది. అమెరికన్ యాక్ట్రెస్ ఇంకా మోడల్ అయిన లిజా కోషీ జారిపడిపోయారు.
Continues below advertisement