Krishnam Raju| jeevita Rajshekar|కృష్ణంరాజు మృతిపై జీవిత రాజశేఖర్ సంతాపం | ABP Desam
Continues below advertisement
కృష్ణంరాజు మరణంపై .. జీవిత రాజశేఖర్ సంతాపం తెలిపారు. రెబల్ స్టార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. తమ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా... మెుదటగా కృష్ణంరాజు దగ్గరికే వచ్చి చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు ఆయన లేకపోవడం తమ కుటుంబానికి, టాలీవుడ్ కు తీరని లోటని జీవిత రాజశేఖర్ అన్నారు.
Continues below advertisement