Krishnam raju| Actor Naresh | కృష్ణంరాజు మృతిపై నటుడు నరేష్ సంతాపం | ABP Desam
కృష్ణంరాజు మరణంపై .. సీనియర్ నటుడు నరేశ్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకుచేసుకున్నారు. మా అసోసియేషన్ కష్టాల్లో ఉన్నప్పుడు.. ధ్వజస్తంభంలా నిలబడి... కార్మికుల ఉన్నతి కోసం కృష్ణంరాజు కృషి చేశారని నరేశ్ తెలిపారు.