Krishna Vrindha Vihari : కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, సాయిట్రాక్స్ తో నవ్వులేనవ్వులు | ABP Desam
Krishna Vrindha Vihari సినిమాతో చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారనే కాన్ఫిడెన్స్ ఉందని హీరో నాగశౌర్య అన్నారు. శ్రీనివాస అవసరాల ఇంటర్వ్యూలో సినిమా లో ఉన్న కామెడీ ట్రాక్స్ పై శౌర్య మాట్లాడారు.