GodFather vs The Ghost : దసరా బరిలో ఇద్దరు సీనియర్ హీరోలు..విజేతలెవరో..! | ABP Desam

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి.ఇద్దరూ సీనియర్ హీరోలే. ఇన్నేళ్లలో ఈ ఇద్దరి సినిమాలు ఎప్పుడూ ఒకే రోజు రిలీజ్ కాలేదు. దీంతో ఇప్పుడు దసరా బరిలో విజేతలు ఎవరనే అంశంపై చర్చ నడుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram