Klin Kaara Konidela Face Reveal | తిరుమల శ్రీవారి దర్శన సమయంలో కనిపించిన క్లీంకార ముఖం | ABP Desam
పుట్టిన రోజు సందర్భంగా హీరో రామ్ చరణ్ తన భార్య ఉపాసన,పాప క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. క్యూలైన్ లో నిలబడి స్వామి వారి ఆలయంలోకి వెళ్తుండగా పాప మొహం కనపడింది. వెంటనే తల్లి ఉపాసన పాప ఫేస్ ను చీరతో కవర్ చేశారు. పాప పుట్టిన తర్వాత ఇప్పటివరకూ ఎలా ఉంటుందో తెలియకుండా చరణ్, ఉపాసన జాగ్రత్త పడుతున్నారు.