Klin Kaara Konidela Arrival Video : 11 ఏళ్లు ఏం చేశారని అడిగారంటూ చరణ్ ఎమోషనల్ | ABP Desam

Continues below advertisement

రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె క్లింకార కొణిదెల పై ఓ ఎమోషనల్ వీడియోను డిజైన్ చేయించింది మెగా ఫ్యామిలీ. పాప కడుపులో ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత తమ ఫీలింగ్స్ ఏంటో ఈ వీడియోలో షేర్ చేసుకున్నారు చరణ్, ఉపాసన. పాప పుట్టగానే ఫ్యామిలీ అంతా ఎంత హ్యాపీగా ఫీలయ్యారు..పాపను ఎలా పెంచాలనుకుంటున్నారో కూడా వీడియోలో షేర్ చేసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram