Project K Glimpse : San Diego Comic-Con 2023 లో ప్రాజెక్ట్ K హడావిడి | ABP Desam
ABP Desam
Updated at:
20 Jul 2023 05:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ K గ్లింప్స్ చూసేయటానికి మరికొద్ది గంటల టైమ్ మాత్రమే ఉంది. హాలీవుడ్ లో జరిగే ప్రఖ్యాత శాండియాగో కామిక్ కాన్ 2023 ఫెస్టివల్ లో ప్రాజెక్ట్ K గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నారు.