Kiran Abbavaram Meter Teaser Launch : మీటర్ టీజర్ లాంఛ్ లో హీరో కిరణ్ అబ్బవరం | ABP Desam
Meter Teaser Launch Event గ్రాండ్ గా జరిగింది. హీరో Kiran Abbavaram తో పాటు వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ కూడా ఈవెంట్ కు హాజరయ్యారు. మాస్ సినిమా ట్రై చేశాన్న కిరణ్..ఈసారి డిజప్పాయింట్ చేయనన్నారు.