KH 234 Thug Life Video Decoded : Kamal Haasan తో 36ఏళ్ల తర్వాత Mani Ratnam | ABP Desam

నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్ అంటూ కమల్ హాసన్ చెబుతున్న డైలాగ్ ఈ అనౌన్మెంట్ వీడియో చాలా చాలా స్పెషల్. ఎందుకంటే లెజండరీ డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో 36ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా ఇది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola