Karthi Japan Interview with Suma : డాలర్ ని కార్తీ రూపాయిగా ఎందుకు మార్చేశాడంటే.? | ABP Desam
Continues below advertisement
జపాన్ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయటం థ్రిల్లింగ్ గా అనిపించిందంటున్నాడు కార్తీ. ఆయన హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ గా హీరోయిన్ గా నటించిన జపాన్ సినిమా ఈ నెల 10 వ తారీఖు న విడుదల కానుంది. ఈ సినిమా విశేషాలపై కార్తీతో సుమ ఫన్నీ ఇంటర్వ్యూ.
Continues below advertisement