Keedaa Cola Brahmanandam Interview : కీడా కోలా టీమ్ తో కలిసి బ్రహ్మానందం ఫన్ రైడ్ | ABP Desam
Continues below advertisement
తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో నవంబర్ 3న విడుదల అవుతున్న సినిమా కీడాకోలా. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న మూడో సినిమా కావటం..బ్రహ్మానందం కీ రోల్ లో కనిపించటంతో ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. మరి ఈ సినిమా సంగతులు కీడా కోలా టీమ్ తో కలిసి బ్రహ్మానందం పంచిన నవ్వులు ఈ ఇంటర్వ్యూలో.
Continues below advertisement