Director RGV on Vyuham Movie : సీఎం జగన్ లైఫ్ లో ఈరోజు వరకూ అన్నీ ఉంటాయి | ABP Desam
Continues below advertisement
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన టైమ్ నుంచి ఈరోజు వరకూ సీఎం జగన్ జీవితంలో జరిగినవన్నీ వ్యూహం, శపథం సినిమాల్లో ఉంటాయని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చెప్పారు.
Continues below advertisement