వసూళ్ల సునామీ సృష్టిస్తున్న కార్తీకేయ-2
ABP Desam
Updated at:
21 Aug 2022 12:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినిమాలో కంటెంట్ ఉంటే... ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బ్రహ్మారథం పడతారని మరోసారి నిరూపించింది... కార్తీకేయ-2. ఫస్ట్ ఈ సినిమాను హిందీలో 50 స్క్రీన్లలో ప్రదర్శించారు. ఇప్పుడు 'కార్తికేయ 2' హిందీ వెర్షన్స్ స్క్రీన్ కౌంట్ ఎంతో తెలుసా? వెయ్యి కి పైగా! ఈ లెక్క చాలు.. కార్తీకేయ-2 మాయ ఎలా ఉందో. ఇంకేముంది.. వసూళ్లు కూడా భారీగా వస్తున్నాయి.