Kalki 2898 AD Glimpse| Project K Glimpse | Prabhas తో నాగ్ అశ్విన్ కొత్త యూనివర్స్ ? | ABP
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ K గ్లింప్స్ వచ్చేసింది. ప్రాజెక్ట్ K అంటే కల్కి 2898AD అని పేరు కూడా రివీల్ చేశారు. సో ఫ్యూచర్ లో 870 సంవత్సరాల తర్వాత జరగబోయే కథను ప్రభాస్ సినిమాగా చూపిస్తున్నారు నాగ్ అశ్విన్. మరి కల్కి గ్లింప్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కనిపించాయి. ప్రధానంగా స్టార్ వార్స్ తో పోలికలు.