Kalki 2898 AD Glimpse | Project K Glimpse | Prabhas మహావిష్ణువు పదో అవతారమా..? | ABP Desam
ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ K కి కల్కి 2898 AD అని పేరు పెట్టారు. అంటే క్రీస్తు శకం 2898 సంవత్సరంలో జరిగే కథన్నమాట. అయితే ప్రభాస్ ను గ్లింప్స్ లో కల్కిగా చూపించారు. అసలు ఎవరీ కల్కి..కల్కి అవతారం అంటే ఏంటీ..ఈ వీడియోలో చూద్దాం.