Jr NTR USA : RRR Oscar ఈవెంట్ కోసం లాస్ ఏంజెల్స్ కు తారక్ | ABP Desam
RRR ను ఆస్కార్స్ ముందు చివరిసారిగా ప్రమోట్ చేసే బాధ్యతలను ఇన్నాళ్లు మోస్తున్న రామ్ చరణ్ కు ఇక రిలీఫ్. ఆ బాధ్యతలను పంచుకోవటానికి తారకరాముడు అమెరికాకు బయల్దేరాడు. NTR 30 అప్ డేట్ రాకముందే ఎన్టీఆర్ అమెరికాకు పయనమయ్యారు.