Amitabh Bachchan injured : Project K షూటింగ్ లో గాయపడిన అమితాబ్ | ABP Desam

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రాజెక్ట్ K షూటింగ్ లో గాయపడ్డారు. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రాజెక్ట్ K యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో పాల్గొన్న అమితాబ్ కు ప్రమాదం జరిగింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola