Jr NTR Didn't Wish Balakrishna's Birthday : పుట్టినరోజు నాడు బాలయ్యను విష్ చేయని తారక్ | ABP Desam

నందమూరి బాలకృష్ణకు- జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఏం జరిగింది. ఎందుకని తారక్ కనీసం బాలయ్యకు బర్త్ డే విషెస్ కూడా చెప్పలేదు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ మధ్య చర్చ ఇదే.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola