Animal Pre Teaser Explained : బాలీవుడ్ ను షేక్ చేయటానికి సందీప్ స్కెచ్ వేశాడుగా | ABP Desam
సాఫ్ట్ అండ్ చాక్లెట్ బోయ్ గా పేరు తెచ్చుకున్న రణ్ బీర్ కపూర్ ని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపిస్తూ సందీప్ వంగా తీస్తున్న ప్యాన్ ఇండియా సినిమా యానిమల్. ఆగస్టు 11 న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రిటీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. అంటే ఇది టీజర్ కూడా కాదు..టీజర్ కే టీజర్.