Exclusive : Javed Akhtar on Pakistan : ABP Network Ideas of India లో జావేద్ అఖ్తర్..! | ABP Desam
పాకిస్థాన్ ఏర్పాటే తప్పని..అదొక పనికిమాలిన బుద్ధిలేని చర్య అని సినీ రచయిత జావేద్ అఖ్తర్ అన్నారు. ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా లో పాల్గొన్న పాకిస్థాన్ లో చేసిన కామెంట్స్ పైనా మాట్లాడారు.