Jaragandi - Lyrical Video | Game Changer నుంచి Ram Charan బర్త్ డే స్పెషల్ గా జరగండి సాంగ్ | ABP

Continues below advertisement

ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ Game Changer నుంచి భారీ అప్డేట్ వచ్చింది. అది కూడా పాట రూపంలో. ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్ ను రిలీజ్ చేశారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram