Janhvi Kapoor With Ram Charan : మెగా ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్ ఇచ్చిన Boney Kapoor | ABP Desam
ABP Desam
Updated at:
19 Feb 2024 10:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమనలో చాలా మందికి జగదేకవీరుడు అతిలోక సుందరి చాలా ఇష్టమైన సినిమా కదా. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి మధ్య కెమస్ట్రీ వాళ్ల జోడీ ఆ సాంగ్స్ అసలు చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. ఇప్పుడు ఆ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవటానికి స్కెచ్ రెడీ అవుతోంది అయితే ఈ సారి వారసులతో.