Rakul Preet Singh Marriage : రకుల్ ప్రీత్ పెళ్లి కోసం సెలబ్రెటీలు ఎవరొచ్చారంటే.! | ABP Desam

Continues below advertisement

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ పెళ్లి ఈ నెల 21న గోవాలో జరగనుంది. ఈ పెళ్లి కోసం రకుల్ బెస్ట్ ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి గోవాకు పయనమ్యారు. మంచులక్ష్మీ, ప్రగ్యాజైశ్వాల్, సీరత్ కపూర్ రకుల్ పెళ్లిలో సందడి చేయనున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram