Israel లో పండిన సూపర్‌సైజ్డ్ Strawberry| ABP Desam

Continues below advertisement

Israel కు చెందిన ఏరియల్ చాహి 289 గ్రాముల బరువున్న సూపర్‌సైజ్డ్ Strawberry ని పండించారు. ప్రపంచంలోనే అత్యంత బరువైన స్ట్రాబెర్రీగా దీన్ని Guinnes book of records లో స్థానం ను సంపాదించుకుంది. ఈ పండు 18 సెం.మీ పొడవు, 4 సెం.మీ. మందం మరియు 34 సెం.మీ చుట్టుకొలత కలిగి ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పేర్కొంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram