Indraganti Mohankrishna With Priyadarshi | ప్రియదర్శి హీరోగా శ్రీదేవీ మూవీస్ లో ఇంద్రగంటి సినిమా

Continues below advertisement

2016లో నానితో 'జెంటిల్ మన్' - 2018లో సుధీర్ బాబుతో 'సమ్మోహనం'- ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మోహనకృష్ణ ఇంద్రగంటి - శ్రీదేవి మూవీస్ కాంబినేషన్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ ఇందులో హీరో హీరోయిన్లు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram