Ramcharan Anand Mahindra Tweets: పెళ్లికి పిలవలేదెందుకని రాంచరణ్ అడిగితే... ఆనంద్ మహీంద్రా అలా ఎందుకన్నారు..?

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా వేసిన ట్వీట్ లోని ఈ మొదటి రెండు వాక్యాలనూ చూడండి. ఐ మెస్డ్ అప్. అంటే ఏదో గందరగోళం చేశాను, ఒప్పుకుంటున్నానూ అంటూ రాంచరణ్ కు వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు. అంత పెద్ద ఇండస్ట్రిలియస్ట్ మన మెగా పవర్ స్టార్ కు ఎందుకు వివరణ ఇచ్చారు..? వివరంగా తెలుసుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola