Heroine Manjima Mohan Wedding| తమిళ హీరో గౌతమ్ కార్తిక్ ను పెళ్లి చేసుకున్న నటి మంజిమా మోహన్
తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ తో కొంత కాలం గా ప్రేమలో ఉన్న మంజిమా మోహన్ నేడు నవంబర్ 28 తారికున పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని మంజిమా మోహన్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.