Prabhas Loves Kriti Sanon | ప్రభాస్-కృతిసనన్ పెళ్లి చేసుకోబోతున్నారా..? | ABP Desam
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ ముందుంటాడు. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా..? అని ఫ్యాన్స్ కళ్లు కాయలు చేసేలా ఎదురు చూస్తున్నారు. ఐతే.. ప్రభాస్ పెళ్లి గురించి కాదు కదా..! లవ్ మ్యాటర్ గురించి కూడా పెద్దగా వార్తలు ఎక్కడా కనిపించవు. ఐతే.. ఇప్పుడు కొత్తగా ప్రభాస్ లవ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అది కూడా బాలీవుడ్ భామతో.