Singeetam Pushpaka vimanam@35 : పుష్పక విమానం విడుదలై 35 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రకటన | ABP Desam
లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు, కమల్ హాసన్ లో కాంబినేషన్ లో పుష్పక విమానం విడుదలై 35 ఏళ్లు పూర్తయ్యాయి. టాకీ సినిమాల ప్రభంజనం సాగుతున్న సమయంలో మూకీ సినిమాతో సింగీతం చేసిన ప్రయోగం..కమల్, అమలల యాక్టింగ్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ సినిమా 35 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని సోషల్ మీడియాలో కమల్ హాసన్ షేర్ చేసుకున్నారు.