Hero kartikeya on his Acting Abilities : నా సినిమా ఫ్లాప్ అయినా యాక్టర్ గా నేను సక్సెస్ | ABP Desam
Continues below advertisement
Bedurulanka 2012 సినిమా ద్వారా ఈనెల 25న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనున్నారు Hero Kartikeya. హీరోగా చేస్తూనే విలన్ గా ఎందుకు చేస్తున్నారో వివరించారు.
Continues below advertisement