Special Interview With Hero Kartikeya: Bedurulanka 2012 మీరు మర్చిపోలేని సినిమా | ABP Desam
Hero Kartikeya నటించిన తాజా చిత్రం Bedurulanka 2012. పదకొండేళ్ల క్రితం యుగాంతం అంటూ రేగిన పుకార్లపై సెటైరికల్ గా సినిమా చేసిన కార్తికేయ..ఆ చిత్ర షూటింగ్ విశేషాలు, ఇంకా చిరంజీవిపై తన అభిమానాన్ని ఏబీపీ దేశంకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.