Happy Birthday Ram Charan : పదిహేనేళ్లలో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ | ABP Desam
Continues below advertisement
ఆజ్ కా గూండారాజ్, ప్రతిబంధ్, జెంటెల్మన్ లాంటి సినిమాలు చేసినా...బిగ్గర్ దేన్ ది బచ్చన్ అని అప్పట్లో బాలీవుడ్ పత్రికలు కీర్తించినా...చిరంజీవి ఎందుకో సౌత్ కే పరిమితమైపోయారు. ఆ బాధ ఆ ఆవేదన ఆయన గుండెల్లో నుంచి పోలేదు. కానీ ఆయన వారసుడు ఆ వెలితిని తీర్చేశాడు.
Continues below advertisement