Guntur Kaaram - Highly Inflammable Mass Strike | SSMB28 టైటిల్ వచ్చేసింది | Mahesh Babu| Trivikram

సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎప్పటినుంచో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న SSMB28 టైటిల్ వచ్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు టీజర్ ను రిలీజ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola