Godfather | Megastar Chiranjeevi స్థాయికి తగ్గ పాట నజభజజజర | SS Thaman | ABP Desam
దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ సూపర్ టాక్ తో దూసుకుపోతోంది. మరి ముఖ్యంగా.. చిరంజీవి మ్యానరిజమ్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఇంతలా BGM ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికి గల కారణాలేంటో S.S. తమన్ మాటల్లోనే వినండి