Global Star Ram Charan : హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో చరణ్ క్రేజ్ | ABP Desam
గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సంపాదించాడు రామ్ చరణ్. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల సందర్భంగా చరణ్ పై క్రేజ్ ఏంటో చాటిచెప్పారు హాలీవుడ్ యాక్టర్స్. RRR విజయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్..ఇప్పుడు అంతకు మించి ప్రయాణిస్తున్నాడు