Gautami Visits Tirumala | శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి గౌతమి | ABP Desam
తిరుమల శ్రీవారిని సినీ నటి గౌతమి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.