First PAN INDIA Movie: ప్యాన్ ఇండియా మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా తెలుగు సినిమా| ABP Desam
Continues below advertisement
Pan India Movie...ఇప్పుడు ఎక్కడ విన్నా వినిపించే మాట ఇదే. సినిమాలకు సంబంధించి ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన ఈ పదం అసలు ఎలా పుట్టింది. అసలు ఇండియాలో Pan India సంస్కృతి ఎప్పటి నుంచి ఉంది...ఈ వీడియోలో చూద్దాం.
Continues below advertisement