Sonam Kapoor Announces Pregnancy: బేబీ బంప్ తో క్యూట్ గా సోనమ్ | Anand Ahuja | ABP Desam

Continues below advertisement

Bollywood Star Sonam Kapoor ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బేబీ బంప్ Baby Bumpతో ఉన్న ఫోటోస్ షేర్ చేస్తూ త్వరలోనే తాను తల్లి కాబోతోందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. Sonam Kapoor Pregnancy వార్తతో fans, celebrities అందరూ congratulations చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram